SRPT: రెండో సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల వ్యయాలను సమర్పించాలని సమర్పించాలని MPDO రమేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 5వ తారీకు లోపు ఎంపీడీవో కార్యాలయంలో పూర్తి వివరాలు సమర్పించాలని కోరారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల రిజిస్టర్లు, బ్యాంకు ఖాతాలు, వోచర్లు, బిల్లులు, పాస్ పుస్తకం స్టేట్ మెంట్ను తప్పక అందజేయాలని పేర్కొన్నారు.