AP: అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి వచ్చిందని మంత్రి నారాయణ ప్రకటించారు. 1.5 కిలోమీటర్ల మేర సీడ్ యాక్సిస్ రోడ్డును నిర్మించారు. దీంతో విజయవాడ నుంచి అమరావతికి దూరం తగ్గనుంది. త్వరలో స్టీల్బ్రిడ్జిని కూడా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.