ADB: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుందని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. ఇచ్చోడ మండలంలోని జామిడి గ్రామస్థులు, బీజేపీ నాయకులు నగేశ్‌ను ఎంపీ నివాసంలో నిన్న రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ సుభాష్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.