మేడారంను మంచి దుప్పటి కమ్మేసింది. దీంతో వన దేవతల దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఓ వైపు చలి, మరో వైపు కురుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వనదేవతల గద్దెలను మంచు కమ్మేసినా, చలి పెరిగినా జంపన్నవాగు వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.