GDWL: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ఆర్.టి.ఐ కమిషనర్ చెన్నారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. ఉభయ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులకు తీర్థప్రసాదాలు అందజేశారు.