TG: మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ కింద ఒక్కొక్కరికి 2 పాడి గేదెలు/ఆవులు ఇవ్వనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ప్రారంభించింది. కొడంగల్ సహా ఇతర ప్రాంతాలకూ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక్కో యూనిట్ ధర రూ.2లక్షలు కాగా అందులో ప్రభుత్వం రూ.1.40లక్షలు సబ్సిడీ ఇస్తుంది. మిగతా రూ.60వేలు బ్యాంకులు రుణాలు ఇస్తాయి.