TG: రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది. ఈనెల 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, 10న తుది జాబితా విడుదల చేయనున్నారు. 45 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు ఉన్నారు. మున్సిపాలిటీలలో 2690, కార్పొరేషన్లలో 366 వార్డులు ఉన్నాయి. https://tsec.gov.in/home.doలో పేరు చెక్ చేసుకోవచ్చు.