BHNG: నూతన సంవత్సరం తొలిరోజే BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అబద్ధాలతో గ్లోబల్ ప్రచారం మొదలుపెట్టారని భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కృష్ణ,గోదావరి నది జలాలపై పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టులపై మీ బావ హరీష్ రావు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, నీళ్ల విషయం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే చెల్లదన్నారు.