➠ కండరాలను సాగదీస్తుంది. వెన్నునొప్పిని తగ్గిస్తుంది. వెన్నుపూసల మధ్య దృఢత్వాన్ని తొలగిస్తుంది. ➠ పొట్టలోని అవయవాలను మసాజ్ చేయడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ➠ పొట్ట, నడుము పక్క భాగాల కండరాలను టోన్ చేసి, బరువు తగ్గడానికి, బొజ్జను తగ్గించడానికి తోడ్పడుతుంది. ➠ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.