ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా భవిష్యత్‌పై ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా త్వరలో జరగనున్న అయిదో టెస్ట్ అనంతరం ఖవాజా(39 ఏళ్లు) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వెల్లడించాడు. ఈ సిరీస్‌లోని నాలుగో టెస్ట్ సందర్భంగా 8,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.