SRD: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి హైదరాబాద్‌లో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపడమే కాకుండా సన్మానించారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పలువురు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.