KMR: న్యూ ఇయర్ సందర్భంగా డ్రంకన్ డ్రైవ్‌పై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో ఎక్కడికక్కడ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 242 కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.