GNTR: నూతన సంవత్సరం 2026 సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నియోజకవర్గ ప్రజలకు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే తన ధ్యేయమని, ఈ కొత్త ఏడాది ప్రజలందరి జీవితాల్లో మరిన్ని విజయాలు నింపాలని ఆమె ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తన సేవలు కొనసాగుతాయని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.