BHPL: రేగొండ మండల కేంద్రంలో బుధవారం BJP జిల్లా అధ్యక్షుడు ఏడూనూతుల నిషిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ అధ్యక్షులు పున్నం రఘు, చల్ల విక్రమ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నిషిధర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజు ఉన్నారు.