MBNR: విద్యార్థులు క్రీడలపై మక్కువ పెంచుకోవడం ద్వారా మానసిక, శారీరక సృజనాత్మకత పెంపొందుతుందని పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం విశ్వవిద్యాలయంలో ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.