EG: కోరుకొండ మండలం కోరుకొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో వీర ఆర్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాన్య కుటుంబాల మెరిట్ విద్యార్థులకు సైకిల్స్‌ను జనసేన “నా సేన కోసం నా వంతు” రాష్ట్ర కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు అందజేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి రోటరీ క్లబ్ పాఠశాలలో నూతన వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.