ELR: చనుబండ పురాతన కోనేరులో తెపోత్సవాలకు నూజివీడు పోలీసు సీఐ రామకృష్ణ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ముక్కోటి పర్వదినం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో సుమారు 300 ఏళ్ల నాటి పురాతన కోనేరులో సాంప్రదాయబద్దంగా ఎన్నడూ లేనివిధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చాట్రాయి ఎస్సై రామకృష్ణ పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించగా సీఐ ప్రత్యేక పర్యవేక్షణ చేశారు.