NLR:న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వింజమూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. డీజేలు, మైకుల ద్వారా శబ్దం చేయడం, రోడ్డుపై కేక్ కటింగ్, రాత్రి వేళ సౌండ్ చేస్తూ తిరగడం నిషేధమని వింజమూరు ఎస్సై మంగళవారం తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకూడదని సూచించారు.