W.G: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆదుకోవాలని,సొసైటీ బ్యాంక్ అభివృద్ధికి త్రిసభ్య కమిటీ సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. భీమవరం మండలం ఈలంపూడి సొసైటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఛైర్మన్గా మంతెన త్రినాథ రాజు, డైరెక్టర్లుగా యర్రంశెట్టి లక్ష్మణ్, బొక్కా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు.