SRD: అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్లో ధూపదీప నైవేద్య అర్చక యాత్ర కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ధూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ప్రతి నెల సహాయం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అర్చక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.