WGL: మాజీ సర్పంచుల JAC పిలుపు మేరకు పెండింగ్ బిల్లుల విడుదల కోరుతూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లే పర్వతగిరి మండలంలోని పలుగ్రామాల మాజీ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన మాజీ సర్పంచులు మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ.. వెళ్తున్న మమ్మల్ని అరెస్టు చేయడం సరికాదని.. వెంటనే బిల్లులను విడుదల చేయాలని కోరారు.