TG: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదట ఇటీవల మృతిచెందిన సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి రామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మృతికి సంతాపం తెలిపారు.
Tags :