KRNL: కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన గుడిసె కృష్ణమ్మ శనివారం ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతిని, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివ ప్రసాద్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సానుకూలంగా చర్చలు జరిపారు.