EG: నేడు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పర్యటన వివరాలను ఎమ్మెల్యే సిబ్బంది వెల్లడించారు. ఉదయం 8 గంటలకు వడిశలేరులో జరిగే రాష్ట్ర స్థాయి ఎడ్ల బల్ల పరుగు పందాలు / గుర్రపు పరుగు పోటీలు కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు లాలా చెరువు హౌసింగ్ బోర్డు నందు జరిగే మెడికల్ క్యాంపు కార్యక్రమంలో పాల్గొంటారు.