సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జి.వి.వి గార్డెన్స్‌లో ఈనెల 29న సీపీఎం జిల్లా స్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. కాగా ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.