HNK: ఆన్లైన్ బెట్టింగ్లో చిక్కుకుని అప్పులపాలైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కమలాపూర్ మండలం అంబాలలో చోటుచేసుకుంది. శ్రీకాంత్ అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్లో 13 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురై ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు.