ADB: రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. రెడ్డి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను ఆయన సన్మానించారు. సర్పంచులందరు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.