KMM: సామాజిక బాధ్యతతో వృద్ధులకు అండగా నిలవడం అభినందనీయమని SI పుప్పాల రామారావు కొనియాడారు. శనివారం వైరా మున్సిపాలిటీ గండగలపాడులో గల ‘ప్రేమ జ్యోతి ప్రేయర్ హాల్’లో ఓ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 150 మంది వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై మాట్లాడుతూ..చలి తీవ్రత దృష్ట్యా,వృద్ధులు ఇబ్బంది పడకుండా దుప్పట్లు పంపిణీ చేశారు.