NLG: మిర్యాలగూడ పట్టణంలోని గీతా మందిర్ నందు ధనుర్మాస ఉత్సవంలో భాగంగా సుదర్శన యజ్ఞంలోని పూర్ణాహుతి కార్యక్రమానికి త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి విచ్చేసారు. కాగా వారికి MLA బత్తుల లక్ష్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారు తీర్థ ప్రసాదాలు ప్రసాదించడం జరిగింది.