HYD: తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పై శనివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వీకెండ్ ఈవెనింగ్ కావడంతో సాయంత్రం ట్యాంక్‌బండ్ వైపు టూరిస్టులు క్యూ కట్టారు. దీనికి తోడు పీక్స్ అవర్‌లో ఫ్లై ఓవర్ నుంచి బిర్లా టెంపుల్, రవీంద్రభారతీ రూట్లో ట్రాఫిక్ మందగించింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.