JGL: కొడిమ్యాల మండలం సర్పంచ్ల ఫోరం మండల ప్రెసిడెంట్గా పూడూరు సర్పంచ్ కడారి మల్లేశంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తన గెలుపుకు సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు కడారి మల్లేశం ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్లకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు.