HYD: H-NEW టీమ్ అంటే ఏంటో తెలుసా..? ఇది హైదరాబాద్ డ్రగ్స్, మాద్రకవ్యాలను కట్టడిచేసే ఓ పోలీస్ బృందం. HYD నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (H-NEW) బృందాల ఏర్పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జోన్లో సైబర్ నేరాలకు చెక్ పెట్టడానికి సైబర్ క్రైమ్ యూనిట్ తరహాలో మాదకద్రవ్యాల కట్టడి కోసం 5 ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.