MDK: కరీంనగర్లో జరిగిన 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో నిర్వహించారు. 800 మీటర్ల రన్నింగ్ పోటీల్లో జిల్లా పోలీస్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ ప్రభాకర్ గౌడ్ అద్భుత ప్రతిభ కనబరిచి రెండవ స్థానం సాధించి సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. ద్వితీయ స్థానం నిలిచిన ప్రభాకర్ గౌడ్‌ను మెదక్ జిల్లా ఎస్పీ డివి. శ్రీనివాస రావు అభినందించారు.