CTR: పుంగనూరు పురపాలక పరిధి నక్క బండలో నీటి సమస్యకు చెక్ పెట్టినట్లు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నీటి సమస్యను గుర్తించాం, ఈ మేరకు రూ. 5 లక్షలతో పైపులైను ఏర్పాటు చేస్తున్నాం. ఆ పనులు కూడా త్వరితిగతిన పూర్తి చేయిస్తామన్నారు.