MDCL: ఘట్కేసర్ పరిధి ఎదులాబాద్ పరిధిలో వరి పంట పండించిన రైతులకు ప్రభుత్వం నుంచి చెల్లింపులు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు. మొత్తం 10.79 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ చెల్లింపులతో రైతులకు వరి ధాన్యం డబ్బులు అందాయి.మీ మీ బ్యాంక్ ఖాతాల్లో చెక్ చేసుకోవాలని పౌర సరఫరాల అధికారులు సూచించారు.