BDK: కరకగూడెం మండలంలో రేపు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ నేడు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరిస్తారని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు పర్యటనలు విజయవంతం చేయాలన్నారు.