ASF: రైల్వే శాఖ 215 KMలకు పైగా ట్రావెల్ చేసేవారిపై KMకు పైసా చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 315 KMల దూరమున్న సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ (భాగ్యనగర్, ఇంటర్ సిటీ) ట్రైన్లకు మొన్నటివరకు రూ. 110 టికెట్ ధర ఉండగా పెరిగిన ధరతో అది రూ. 120కు చేరింది. సూపర్ ఫాస్ట్ఛార్జ్ రూ.135కు, వందే భారత్ రూ. 785 నుంచి రూ. 810కు పెరిగాయి.