BHNG: పడమటి సోమారం గ్రామంలో గొర్రెలకు నట్టలమందు నివారణ కార్యకమన్ని ఈరోజు సర్పంచ్ బద్దం అంజయ్య, వెటర్నరీ డాక్టర్ శిరీష మేడం ఆధ్వర్యంలో నిర్వహించారు. నట్టల మందు గొర్రెలకు వచ్చే వివిధ రకాల వ్యాధులు రాకుండా కాపాడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆల్వలింగారెడ్డి, దేశం శ్రీనివాస్ గౌడ్, దాసరి కృష్ణ, ఎండీ రేష్మా ఉస్మాన్ పెంపకం దారులు తదితరులు పాల్గొన్నారు.