VZM: మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అరాచకాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని, వారిపై రాజద్రోహం కేసు పెట్టాలని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు వ్యాఖ్యానించారు. నిన్న చీపురుపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరైనా పీపీపీలు చేసుకుంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక వారిని జైల్లో పెడతామనడం ఏమిటని ప్రశ్నించారు.
Tags :