BPT: సంతమాగులూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఒకరోజు ముందు నిర్వహిస్తున్నట్లుగా మండల ఎంపీడీవో జ్యోతిర్మయి ఇవాళ పేర్కొన్నారు. మండలంలోని 20 గ్రామ సచివాలయ పరిధిలో జనవరి ఒకటో తేదీని ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ నగదును డిసెంబర్ 31వ తేదీన ఇస్తున్నట్లుగా ఆయన తెలిపారు.