GNTR: జిల్లాలో మౌలిక వసతుల లోపాలు ఇంకా కొనసాగుతున్నాయి. డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. వేసవిలో తాగునీటి కొరతతో ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుందని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలు ఉన్నప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని వారు వాపోతున్నారు. కొత్త ఏడాదిలో అయిన మార్పు వస్తుందా అని వారు ఎదురు చూస్తునట్లు పేర్కొన్నారు.