NLR: ఉదయగిరి పౌరసరఫరాల గోడౌన్లో ఉద్యోగులే రేషన్ సరకులు నొక్కేసినట్లు CI వెంకట్రావు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్ మునాఫ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ షాహిద్, సెక్యూరిటీ గార్డు రఫీని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.1.05 కోట్ల విలువైన బియ్యం, పంచదార, నూనె, కందిపప్పు గోల్మాల్ అయినట్లు విచారణలో తేలింది.