MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న అంతర్ జిల్లాల సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీల ముగింపు వేడుకలకు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ పోటీల్లో నిజామాబాద్ జట్టు విజేతగా నిలవగా, మహబూబ్నగర్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.