ఢిల్లీ బ్లాస్ట్ ఘటన తర్వాత న్యూయర్ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో భారీ ఎత్తున డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 40కి పైగా ఆయుధాలతో పాటు 285 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నారు.