SRPT: కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం పొగమంచు కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లడం కనిపించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం పూట ప్రయాణాలు చేసే వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాలని అధికారులు సూచించారు.