AUS vs ENG బాక్సింగ్ డే టెస్టులో బ్యాటర్లు రాణించలేకపోతున్నారు. మెల్బోర్న్ MCG పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించడంతో తొలి 4 సెషన్లలోనే 26 వికెట్లు పడ్డాయి. 4/0 స్కోరుతో 2వ రోజు ఆట ప్రారంభించిన కంగారూలు.. లంచ్ సమయానికి 98 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి 140 రన్స్ ఆధిక్యంలో ఉంది. నిన్న తొలి సెషన్లో 4, రెండో సెషన్లో 6 వికెట్లు పడగా.. 3వ సెషన్లో 10 వికెట్లు పడ్డాయి.