BPT: చీరాల నియోజకవర్గంలోని తోటవారిపాలెం, రామకృష్ణాపురం, దేవాంగపురి, పాపాయిపాలెం, రామన్నపేట, దేశాయిపేట పరిధిలో రూ. 11 కోట్లతో నిర్మించే రోడ్లకు ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొంటారని క్యాంప్ కార్యాలయ ప్రతినిధి ప్రకటన ద్వారా తెలిపారు. ఎమ్మెల్యే చేతుల మీదగా శంకుస్థాపన చెస్తాడని పేర్కొన్నారు.