BDK: మణుగూరు CPM మండల కమిటీ సమావేశం కామ్రేడ్ మడినరసింహారావు అధ్యక్షతన ఇవాళ జరిగింది. మండల కార్యదర్శి సత్ర పల్లి సాంబశివరావు మాట్లాడుతూ.. మండలంలో సుమారు నాలుగైదు వేల మంది రైతులు ఉన్నారని, ధాన్యం, పత్తి, ప్రధానమైన పంటలుగా రైతులు పండిస్తున్నారని పండించిన రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వారికి సకాలంలో డబ్బులు జమ చేయట్లేదని మండిపడ్డారు.