JGL: రాయికల్ మండలం ఆలూరులో పశు వైద్య శిబిరం కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో జరిగింది. పశువులకు గర్భస్థ పరీక్షలు, పాల దిగుబడి పెరిగేందుకు సూచనలు, మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అధ్యక్షులు మెక్కొండ రాంరెడ్డి, సూపర్వైజర్ భారతపు రాజేశ్, డాక్టర్ ప్రేమ్ కుమార్, వెటర్నరీ సూపర్వైజర్ రాములు, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.