బాపట్ల: టీడీపీ కమిటీలో రేపల్లె నియోజకవర్గం చెందిన సీనియర్ నాయకులకు బాధ్యతలు దక్కాయి. పార్లమెంట్ ప్రెసిడెంట్గా గుర్రం మురహరి, దున్న జయప్రదలు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మల్లాది రామకృష్ణ, ఆర్గనైజింగ్ స్పీకర్గా పిన్ని బోయిని చింతరావు, ఆఫీస్ సెక్రటరీగా ఆరేపల్లి నాగ పార్వతి నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీఅయ్యాయి.